బ్రేకింగ్ న్యూస్…కొన్ని అనివార్య కారణాలు వల్ల ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది.భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ లో కొన్ని చోట్ల ఇంటర్నెట్ సేవలు ఆపేశారు. ఇలా ఎందుకు చేసారు, కారణం ఏమిటనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుత రోజుల్లో నెట్ లేకపోతే ఎలాంటి పని జరగదని అందరికి తెలిసింది. మరి ఎలాంటి సందర్భాల్లో నెట్ ఆగిపోవడం అనేది ఆ రాష్ట్ర వాసులకు ఇబ్బంది అని చెప్పక తప్పదు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.