మీరు ఎక్కువగా పాప్ కార్న్ తింటున్నారా..?. అసలు మీరు పాప్ కార్నే తినరా..?. అయితే ఇది చదివిన తర్వాత మీరు ఎక్కువగా పాప్ కార్న్ తింటారు. అసలు పాప్ కార్న్ వలన ఉపయోగాలెంటో ఒక లుక్ వేద్దాం.
* ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది
* షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటుంది
* అందులో ఉండే ప్రోటీన్ శక్తినిస్తుంది
* పాప్ కార్న్ లో ఉండే పాలీఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి
* గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి
* బరువు తగ్గాలని ఆశపడేవారికి ఇది చక్కనైన ఆహారం