వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. ఈ ఏడాది మరికొద్ది రోజుల్లో ముగియనున్న సంగతి విదితమే. ఈ నెల ముప్పై ఒకటో తారీఖు తర్వాత సరికొత్త సంవత్సరం రానున్నది.
అయితే ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ కు సంబంధించిన ఆదాయపన్ను శాఖ మరోసారి కీలక ప్రకటన చేయనున్నది. ఇందులో భాగంగా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపు ఫైల్ చేస్తే రూ.5వేల జరిమానాను విధించనున్నారు.
ఆ తర్వాత ఫైల్ చేస్తే రూ.పది వేల జరిమానాను విధించనున్నట్లు ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది. పన్ను చెల్లింపుదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. మరోవైపు ఇప్పటికే పలుమార్లు ఐటీరిటర్న్స్ దరఖాస్తుల గడవును కేంద్ర్త ప్రభుత్వం పెంచిన సంగతి విదితమే.