Home / ANDHRAPRADESH / ప్రభుత్వ రంగాలను తొక్కేసి సొంత సంస్థలను లేపడంలో బాబుకి మించినవారు లేరు..!

ప్రభుత్వ రంగాలను తొక్కేసి సొంత సంస్థలను లేపడంలో బాబుకి మించినవారు లేరు..!

గత ఐదేళ్ళ పాలనలోనే కాదు, ఆయన  40 ఏళ్ల అనుభవంలో ఎంతమందిని తొక్కేసి వస్తే ఈ రేంజ్ కి వస్తారో అందరికి తెలిసే ఉంటుంది. రాజకీయ అనుభవంలో వాళ్ళు ఎంత సంపాదించుకున్న తప్పులేదు గాని పక్కవారిని మోసం చేసి మాత్రం పైకి రాకూడదు. కాని బాబు మాత్రం అలానే వచ్చారు అనడంలో సందేహమే లేదు. ఇక అసలు విషయానికి వస్తే కొన్ని ప్రభుత్వ రంగాలకు సంబంధించిన సంస్థలను వెనక్కి నెట్టేసి మరీ తన సొంత వ్యాపారాలను మెరుగుపరుచుకున్నారు. దీనికి మంచి ఉదాహరణ వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. “ఏపీ డెయిరీ, విశాఖ డెయిరీలో పనిచేసిన వ్యక్తి హెరిటేజ్‌లో డెయిరీ డివిజన్ హెడ్ అని ఆ సంస్థ వెబ్ సైట్లో కనిపిస్తుంది. ప్రభుత్వ రంగ డెయిరీని చంద్రబాబు ఒక్కో కీలు విరిచి ఎలా కుప్పకూల్చాడో ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలి? ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి సారు వారి వ్యాపార విస్తరణలో” అని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat