Home / NATIONAL / పౌరసత్వ సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్

పౌరసత్వ సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్

దేశంలోని పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 311మంది ఎంపీలు ఓటు వేశారు. ఎనబై మంది ఎంపీలు మాత్రం ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.

ఓటింగ్ కు ముందు నిన్న ఆర్ధరాత్రి వరకు ఈ బిల్లుపై లోక్ సభలో వాడివేడి చర్చ జరిగింది.

ఈశాన్య రాష్ట్రాల ఎంపీలతో కల్సి టీఆర్ఎస్,ఎస్పీ,బీఎస్పీ,సీపీఐ,ఎంఐఎం పార్టీలకు చెందిన ఎంపీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat