లోక్ సభలో పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్ షా దీనియందు ముస్లింలను మినహాయిస్తూ మిగతా అందరికీ భారతదేశ పౌరసత్వం వర్తించేలా ఈ బిల్లును రూపొందించారు. ఇప్పటికే దీనిపై పలు రాష్ట్రాలు వ్యతిరేకత తెలుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ బిల్లుపై టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత తెలుపనున్నది దీనిలో భాగంగా నేడు, రేపు పార్లమెంటుకు సమావేశాలకు టీఆర్ఎస్ ఎంపీలు అందరూ హాజరు కావాలని, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టిఆర్ఎస్ ఎంపీలకు విప్ జారీ చేయుట జరిగింది. భారత రాజ్యాంగం లో పొందుపరచబడిన సమనత్వపు హక్కు జీవించే హక్కులు ధిక్కరించే విధంగా ఈ సవరణ ఉన్నదని విపక్షాలు అన్నీ తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
