Home / SPORTS / భాగ్యనగరం వేదికగా టీ20 సమరం..గెలుపెవరిది !

భాగ్యనగరం వేదికగా టీ20 సమరం..గెలుపెవరిది !

భారత్, వెస్టిండీస్ మధ్య జరగనున్న టీ20 సిరీస్ లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ వేదికగా మొదటి టీ20 ఆడనున్నారు. ఇందులో భాగంగా ఇరు జట్లు సిద్ధంగా ఉన్నాయి. మ్యాచ్ హైదరాబాద్ లో కాబట్టి ఫ్యాన్స్ సందడి మామోలుగా ఉండదని చెప్పాలి. ఈ మ్యాచ్ లో భారత్ నే ఫేవరెట్ అని చెప్పాలి. ఈ ఏడాది ఇండియా టీ20 పరంగా చూసుకుంటే మొత్తం 7మ్యాచ్ లలో 3గెలిచి, నాలుగు ఓడిపోయింది. మొన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా 2-1తో సిరీస్ గెలుచుకుంది. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ ఎవరి వశం కాబోతుందో వేచి చూడాల్సిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat