xఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కడప వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దీనిపై సిట్ విచారణ కొనసాగుతోంది. తాజాగా సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించారు. ఆయనను దాదాపు ఐదు గంటలపాటు ప్రశ్నించారు. దీనిపై బీటెక్ రవి మాట్లాడుతూ, సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. తనవద్ద కేసుకు సంబంధించిన సమాచారం ఉందేమోనని సిట్ అధికారులు పిలిచారని, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసరెడ్డి ఘటనపైనా ఆరా తీశారని బీటెక్ రవి వివరించారు. వివేకా హత్య జరిగిన రోజు ఎక్కడ ఉన్నారు? వివేకా హత్య సమాచారం ఎలా తెలిసింది? అంటూ ప్రశ్నించారని తెలిపారు. వివేకా కేసుకు సంబంధించి ఎప్పుడు పిలిచినా అన్నివిధాలుగా విచారణకు సహకరిస్తానని సిట్ అధికారులతో చెప్పినట్టు వెల్లడించారు.
Home / ANDHRAPRADESH / వైఎస్ వివేకా హత్య కేసులో బీటెక్ రవిను 5 గంటలపాటు సిట్ విచారణ ..ఏం చెప్పాడో తెలుసా
Tags b tech ravi kadapa murder case seet police tdp mlc ys vivekanada reddy
Related Articles
నువ్వు హీరోవా….రౌడీవా…బొచ్చులోది…గెటవుట్…బాలయ్యపై టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!
September 23, 2023
.జైలు నుంచే బాలయ్యకు చంద్రబాబు వెన్నుపోటు..బ్రాహ్మణి భజన చేస్తున్న పచ్చ సాంబడు..!
September 23, 2023
జడ్జి హిమబిందుపై టీడీపీ నేతల కారుకూతలపై రాష్ట్రపతి భవన్ సీరియస్..కఠిన చర్యలకు ఆదేశాలు..!
September 23, 2023
నీ బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అయితే మాకేంటీ..ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ..జాగ్రత్త బాలయ్య..!
September 21, 2023
వైఎస్సార్సీపీ గుర్తు అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడకుంటే దోమలు కుట్టవా బాబుగారు..!
September 21, 2023
చంద్రబాబు జైలుకు వెళితే..టాలీవుడ్‌కేం సంబంధం..”కమ్మ”గా కళ్లు తెరిపించిన సురేష్ బాబు..!
September 19, 2023
హైదరాబాద్‌లో టీడీపీ కమ్మోళ్లే కాదు..జగన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారబ్బా..దెబ్బకు దెబ్బ అంటే ఇదే..!
September 19, 2023
జగన్ కేసీఆర్‌లపై ప్రశంసలు..పవన్, బాబుకి అక్షింతలు..మంట పుట్టిస్తున్న జేడీ ట్వీట్స్..!
September 16, 2023
చంద్రబాబుకు మళ్లీ షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్డ్..రెండు బెయిల్ పిటీషన్లు కూడా వాయిదా..!
September 15, 2023
జూనియర్ ఎన్టీఆరా..వాడో ఓ పిల్ల సైకో…కులపోళ్లతో తిట్టిస్తున్న పచ్చమీడియా..ఇది నారా కుట్ర..!
September 15, 2023
ఏఏజీ పొన్నవోలుని చెప్పుతో కొట్టిస్తా..నా కొడకా..అని తిట్టించిన టీవీ 5 పచ్చ సాంబడు..!
September 15, 2023