క్రికెట్ సంబరం వచ్చేస్తుంది. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ కు సర్వం సిద్ధం అవుతుంది. దీనికి సంబంధించి డిసెంబర్ లో ప్లేయర్స్ ను ఆయా యాజమాన్యాలు కొనుగోలు చేయనున్నాయి. ఏ ప్లేయర్ ఎందులో ఆడుతాడు అనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. నిజానికి చెప్పాలంటే ఐపీఎల్ అంతా డబ్బుతో పనే అని చెప్పాలి. ఇక మ్యాచ్ లు ప్రారంభం అయితే కాసుల వర్షమే అని చెప్పడంలో సందేహమే లేదు. అయితే ఇప్పుడు ఉన్న ప్లేయర్స్ లో ఎక్కువ మొత్తలో వెచ్చించిన ప్లేయర్స్ విషయానికి వస్తే..!
*విరాట్ కోహ్లి -17కోట్లు
*ఎంఎస్ ధోని -15కోట్లు
*రోహిత్ శర్మ -15కోట్లు
*రిషబ్ పంత్ -15కోట్లు
*డేవిడ్ వార్నర్ -12.5కోట్లు
*బెన్ స్టోక్స్ -12.5కోట్లు
*స్టీవ్ స్మిత్ -12.5కోట్లు
*సునీల్ నరైన్ -12.5కోట్లు