అందరికి తెలిసినట్టుగానే అక్కినేని నాగార్జున సోలమన్ తో సినిమా తియ్యబోతున్నాడనే విషయం తెలిసిందే. మరోపక్క ఆయన ఊపిరి, మహర్షి చిత్రాలకు రైటర్ గా కూడా చేసాడు. అయితే తాజాగా ఇప్పుడు నాగ్ తో ఒప్పందం పెట్టుకున్నాడు. ఇందులో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ ని పెట్టాలని భావించారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం తనని వద్దనుకున్నారట. నాగ్ రెమ్యునరేషన్ విషయంలో ఆమె పక్కన పెట్టడం మంచిదని అనుకున్నట్టు తెలుస్తుంది. మరోపక్క ఇంతకముందు కాజల్ ను నాగార్జున సపోర్ట్ గా మాట్లాడిన ఇప్పుడు మాత్రం దూరం పెట్టేసాడు. అంతేకాకుండా నాగ్ మరియు డైరెక్టర్ ఇప్పటికే హీరోయిన్ వెతుకులాటలో పడ్డారని తెలుస్తుంది.