Home / CRIME / ధోని మ్యాచ్ ఆడడం తర్వాత..ముందు జైలుకు వెళ్ళకుండా చూసుకో !

ధోని మ్యాచ్ ఆడడం తర్వాత..ముందు జైలుకు వెళ్ళకుండా చూసుకో !

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ప్రపంచకప్ తరువాత ఆటకు దూరంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎప్పుడు గ్రౌండ్ లో అడుగుపెడతాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో వార్త ఇప్పుడు బయటకు వచ్చింది అది ఫ్యాన్స్ జీర్ణించుకోలేని వార్త అని చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే అమ్రాపాలి గ్రూప్ ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ గృహాలను నిర్మిస్తామని పేరిట వేలాది మంది ప్రజలను భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని మోసం చేసారు. అయితే దీనికి ధోని 2016 వరకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఇప్పుడు ఇదే ఆయనకు తలనొప్పిగా మారింది. అసలు ఆయన అంబాసిడర్‌గా ఉండడం వలనే వీరంతా ముందుకు వచ్చారని అంటున్నారు. అమ్రాపాలి గ్రూపుపై ఫిర్యాదుదారులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు మరియు ధోనిని కూడా నిందితుడిగా మార్చాలని కోరారు. మరి ఈ విషయంలో ధోని బయటపడతాడా లేదా అనేది వేచి చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat