Home / ANDHRAPRADESH / అర్థం లేకుండా ఏపీ సీఎం జగన్ ని విమర్శిస్తున్న పీకే.. వీటికి సమాధానం చెప్పగలవా..?

అర్థం లేకుండా ఏపీ సీఎం జగన్ ని విమర్శిస్తున్న పీకే.. వీటికి సమాధానం చెప్పగలవా..?

పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో జరిగిన సంఘటన గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేయటం పట్ల వైసీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహిస్తున్నారు.  2014 నుండి 2019 వరకు చంద్రబాబు  పాలనలో  మహిళల మీద జరిగిన దాడులను ఎందుకు ప్రశ్నించలేదు అంటూ పవన్ కు మొత్తం 48 ప్రశ్నలు సంధించారు. వీటిలో ఒక్క దానికైనా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

1) “రిషితేశ్వరి” ఆత్మహత్య

2) మహిళా అధికారి వనజాక్షిపై మీద దాడి

3) కడుపన్న చెయ్యాలి , ముద్దన్నా పెట్టాలి – బాలకృష్ణ

4) కాల్ మని సీఎం అన్నందుకు రొజా అశంబ్లీ నుండి ఏడాది సస్పెండ్.

5) మహిళ వెనకాల పడి, కుక్క కధ చెప్పిన మంత్రి కొడుకు

6) డ్వాక్ర మహిళల హామీలు మాఫి

7) నారాయణలో విధ్యార్ధుల ఆత్మ హత్యలు

8) విమానంలో లొ ఎయిర్ హొస్టస్ స్పీకర్ దురుసు ప్రవర్తన..

9) విశాఖ గిరిజన హాస్టల్ స్కూల్ ఆడపిల్లల మీద లాఠి చార్జ్

10) డ్వాక్రా మహిళలని భూతులు తిట్టిన ప్రజాప్రతినిధి

11) బెజవాడ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర అంగన్ వాడి మహిళల మీద లాఠి చార్జ్

12) ఆడవారి జీవితం తొ “కాల్ మని” ఆటలు.

13) రాజ్యసభ సాక్షిగా ఆడవారి దుస్థుల మీద కామెంట్లు చెసే ఘనులు

14) ఇళ్ళ పట్టాలు అడిగినందుకు ఇల్లందుపుర్ జన చైత్యన యాత్ర నుండి మహిళల గెంటివేత

15) బాక్సైట్ విషయంలో గిరిజనులకి అండగా మాట్లాడినందుకు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కేసు

16) బెజవాడలో సమస్యలు పరిష్కరించమన్న ఆశ వర్కర్లు అరెస్ట్

17) కర్నూల్ సాయి లాడ్జ్ లో టీడీపీ నాయకుడి బంధువు 16 ఎళ్ళ మైనర్ పై అత్యాచారం.

18) కోడలు మగబిడ్డను కంటా అంటే అత్త వద్దు అంటుందా అన్న CM

19) కళహస్తిలో మహిళా ఈఓ మీద చిందులు వేసే దేశం నాయకుని కొడుకు

20) గంగ జాతరలో ఎమ్మెల్యే హొదాలో హారతి ఇస్తున్న రోజా గారిపై టీడీపీ నేతలు కత్తితో దాడి చేసి గాయపరిచారు.

21) ఓటుకునోటు కేసు పసిగట్టనందుకు ఇంటిలిజెన్స్ ఐజి అనురాధని విజిలెన్స్ అండ్ ఈ.డి అడిషినల్ డి.జి.పి గా ట్రాన్స్ఫెర్

22) విమానంలో సాటి ప్రయాణికురాలిని వేదించిన కార్పొరేటర్

23) పూనా రైల్వే స్టేషన్ లొ తాగి మహిళ వెంట పడిన కార్పొరేటర్లు

24) చిన్న పిల్లల నగ్న చిత్రాలు తీసే ఎం.పి అనుచరులు

25) మే డే (కార్మిక దినిత్షవం) రొజునే విశాఖ బ్రాండిక్స్ ఫాక్ట్రీ మహిళా కార్మికులమీద లాఠి చార్జ్

26) సంచలనం రేపిన లావణ్య హత్య కేసులొ నిందుతులని కాపాడి 10.25 లక్షలకి సెటిల్మెంట్ చెసిన టి.డి.పి నేతలు

27) మెడికొ సంద్యారాణి ఆత్మహత్య కేసు విఫలం.

28) సమస్యలపై నిలదీసిన వరలక్ష్మి పైకి మైకు విసిరిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామ కృష్ణ.

29) చిత్తుర్ జిల్లా చిన్నగొట్టిగుళ్ళు మహిళా తాహశీల్దారు నారాయణమ్మ మీద టి.డి.పి సర్పంచ్ దాడి..

30) మాచర్ల మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి టీడీపీ గ్రూపు రాజకీయాలకి తట్టుకొలేక ఆత్మహత్య.

31) బద్వేల్ పుట్టాయంపల్లి కి చెందిన ఇంజినీరింగ్ విద్యార్ధిని ఉషారాణి ర్యాగింగ్ వేదింపులు తట్టుకొలేక ఆత్మహత్య

32) బాపట్ల ఎంపీపీగా గెలిచిన విజేతమ్మను టీడీపీ జిల్లా అధ్యక్షుడే రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురై గుండెపోటుతో ఆస్పత్రి పాలయ్యారు.

33) విశాఖలో బీచ్ ఫెస్టివల్ పేరుతొ బికినిషో పెట్టించటానికి తెలుగుదేశం చేసిన విశ్వప్రయత్నం

34) మంత్రి పరిటాల సునీత సమక్షంలొ వైసీపీ యం.పి.టి.సి సభ్యురాలు గంగమ్మ పై టి.డి.పి నేతల దాడి

35) మంత్రి రావెల లనుండి నాకు ప్రాణహాని ఉంది వాళ్ళ అనుచరులు నా ఇంటిమీద దాడి కూడా చేశారు.టీడీపీ గుంటూరు జెడ్పి చైర్ పర్సన్ – జానీమూన్

36) బ్యాంకు వారితో కుమ్మక్కు అయి గుంటూరులో పద్మజ కి చెందిన  8కోట్లు విలువ చేసే ఇంటిని కబ్జా చెసిన తెలుగుదేశం ఏం.పి గళ్లా జయదేవ్.

37) స్కూటి మీద వెల్తున్న మా అక్క గౌతమి ని టి.డి.పి నేత సజ్జా బుజ్జి కారు తొ వెంటాడి వేటాడి స్కూటి ని గుద్ది చంపారు – ఆ ప్రమాదం లొ గాయపడిన గౌతమి గారి చెల్లి పావని.

38) తన ఇంటికి వెళ్ళే దారిలొ కడుతున్న ట్యాంకు కొంచం పక్కన కట్టుకుంటె ఇంటికి దారి ఉంటుంది అని అడిగినందుకు మాకే ఏదురు చెబుతావ అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరులు జల్లిపల్లి టీడీపీ సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ నెంబర్ చంద్ర కలిసి సుధ అనే మహిళను రోడ్డుపై పడేసి కొట్టారు.

39) ఆడవారు వంటింటికే పరిమితం అయితే వేదింపులు ఉండవు అన్న స్పీకర్ కొడెల

40) వికృత చేష్టలతొ “ఎన్.ఆర్.ఐ” మహిళను వేదించిన జగయ్యపేట తెలుగుదేశం నేత అక్కినేమి లొకేశ్వర రావు కుమారుడు విజయకృష్ణా.

41) స్పీకర్ కొడెల శివప్రసాద్ కొడలు పద్మప్రియ పై అత్తింటి వేదింపులు (కొడెల శివప్రసాద్ గారి కొడుకు భార్య)

42) ఆహ్వానం ఉన్న మహిళా పార్లమెంట్ కి రానియ కుండా మహిళా ఎం.ఎల్.ఏ రొజా అరెస్ట్.

43) ఏం.ఎల్.సి ఎన్నికలలొ గెలుపు కొసం , వై.యస్.ఆర్ జిల్లా , వై.సి.పి (ఎం.పి.టి.సి) సభ్యురాలు లక్ష్మీదేవి ని కిడ్నాప్ చేసిన తేలుగుదేశం నేతలు.

44) పాయకారావు పేట నక్కపల్లి లొ ఇద్దరు ఆడపిల్లల తొ నివాసం ఉంటున్న పేర్ల అమ్మాజి అనే వితంతువు ఇంటిని పాతకక్షల నేపద్యం లొ పెట్రొల్ పొసి తగలపెట్టిన తెలుగుదేశం ఎం.ఎల్.ఏ అనిత అనుచరుడు మొసా సతీష్ (ఇది ఆమె వాదన)

45) గుంటూరు జిల్లా క్రొసూరు మండలం ఉద్యందన గ్రామనికి చెందిన 13 ఏళ్ల మహేశ్వరి అనే పాపని తీసుకెళ్ళి లైంగిక దాడి చేసిన తెలుగుదేశం క్రొసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏవురి నాగేశ్వరరావు , మరియు , ఉద్యందన సర్పంచ్ అయిన ఏవురి రామ కొటెశ్వరరావు తముళ్ళు , మేనళ్ళుల్లు రామకృష్ణ , నరెంద్ర, నరసిమ్హరావు,వెంకటేశ్వరరావు.

46) వాట్సాప్ గ్రూపులలొ అశ్లీల వీడియొలు పొస్టు చేసి మహిళా కౌన్సిలర్లను ఇబ్బంది పెట్టిన నంద్యాల టి.డి.పి మునిసిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్.

47) జాతీయ మహిళా దినొత్సవం రొజునే తుందుర్రు లొ ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత మహిళలను అరెస్టు చెసిన చంద్రబాబు ప్రభుత్వం.

48) రాష్ట్ర మంత్రి అచ్చం నాయుడు తనని కొట్టారు అని , టెక్కలి సి.ఐ, యస్.ఐ తనను లైంగికంగా వేదించారని , అది చెప్పుకొవటానికి వస్తే కనీసం చర్యలు తీసుకోలేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat