డిసెంబర్ 3 నుండి ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా వినుయోగాదారులు ప్రతీనెల ఇంతకుముందు ముందుకంటే ఎక్కువ మొత్తంలో కట్టాలి. అలాగే ఇక జియో విషయానికి వస్తే డిసెంబర్ 6 నుండి వారికి కూడా ఇవే వర్తిస్తాయి.ఈ మేరకు టెలికాం సర్వీసెస్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వల్ల ప్రీ పైడ్ సర్వీసెస్ కి ఇబ్బందిగా ఉన్న అటు పోస్ట్ పైడ్ వారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని తెలుస్తుంది. ఎందుకంటే వారి బిల్లు నెలకు ఎలా లేదన్న 499 కడుతున్నారు. ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా మాత్రం పోస్ట్ పైడ్ వారికి ఎటువంటి చార్జెస్ పెంచలేదు.
Tags Airtel charges post paid pre paid vodafone idea
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023