ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన అల్లిపూర్ సొసైటీ చైర్మన్ , సీనియర్ జర్నలిస్ట్ రాములు కుటుంబాన్ని మంత్రి హరీష్ రావు పరామర్శించారు. పత్రికా రంగంలో ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు. పార్టీ లో క్రియాశీలకంగా పని చేసారు అని కొనియాడారు. ఆయన మృతి బాధాకరమన్నారు. అధైర్య పడకండి అన్ని విధాలుగా అండగా ఉంటానని మనోధైర్యాన్ని ఇచ్చారు, పిల్లల చదువు, ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాదేనని.. నేను ఉన్నాను అని కుటుంబాని భరోసానిచ్చారు.