ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 ను నర్సింగ్ ఇయర్ గా ప్రకటించడం పట్ల సంతోషాన్ని వ్యక్తo చేసిన భారతదేశ మొదటి ట్రాన్సజెండర్ నర్స్ రక్షిక. నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 7వ తేదీన రవీంద్రభారతిలో జరుపుతున్న 2020 నర్సింగ్ ఇయర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి తన సందేశాన్ని వీడియో రూపములో పంపడం జరిగింది.నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారికి రక్షిక అభినందనలు తెలిపారు.7వ తేదీన జరిగే కార్యక్రమం విజయవంతం కావాలి అని రక్షిత అక్షించారు అని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్ తెలిపారు
