Home / ANDHRAPRADESH / ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాను..జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి మాట ఇది!

ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాను..జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి మాట ఇది!

మాట త‌ప్ప‌ను.. మ‌డ‌మ తిప్ప‌ను.ఒక్క‌సారి క‌మిట్ అయితే నా మాట నేనే విన‌ను. మేనిఫెస్టో నాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్  అని చెప్పిన CM జ‌గ‌న్  ఆరు నెల‌ల పాల‌న‌లో ప్ర‌జోప‌యోగ ప‌నులు.

  1. నాలుగు నెల‌ల్లో 4 ల‌క్ష‌ల 10వేల ఉద్యోగాలు.

-ఇందులో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.40 లక్షల శాశ్వత ఉద్యోగాలు.

– గ్రామ వలంటీర్‌ ఉద్యోగాలు 2.70 లక్షలు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్‌.

  1. 48 ల‌క్ష‌ల‌ మంది రైతుల‌కు ఏటా రూ.13,500 లు చొప్పున రూ.5510 కోట్లు రైతు భ‌రోసా
  2. పిల్ల‌ల‌ను బ‌డుల‌కు పంపించే 45 ల‌క్ష‌ల మంది త‌ల్లుల‌కు `అమ్మఒడి` కింద ఏటా రూ.15,000 సాయం చొప్పున 6 ,600 కోట్లు.
  3. అగ్రిగోల్డ్‌

– రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులు 3.70 లక్షల మందికి తొలి విడతలో రూ.263 కోట్లు పంపిణీ.

– రెండో విడత చెల్లింపుల్లో రూ.20 వేల లోపు డిపాజిటర్లకు త్వరలో పరిహారం. ఇందు కోసం త్వరలోనే రూ.811 కోట్లు విడుదల.

– మొత్తంగా అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం రూ.1,150 కోట్లు కేటాయింపు.

  1. ఏపీతో పాటు చెన్నై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌లో కూడా ఆరోగ్య‌శ్రీ వ‌ర్తింపు. వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉన్న కుటుంబాలకు వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు.

  1. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ కింద `జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌` `జ‌గ‌న‌న్న విద్యావ‌స‌తి` కి రూ.5700 కోట్లు కేటాయింపు.

7 మ‌ద్య‌పాన నిషేదం దిశ‌గా వైయ‌స్ జ‌గ‌న్ స‌ర్కార్ అడుగులు

. వైన్‌షాపులు 20 శాతం, బార్లు 40 శాతం త‌గ్గింపు. 44వేల బెల్ట్ షాపుల ఎత్తివేత‌.

  1. అర్చ‌కుల‌కు వంశ‌పార్యంప‌ర హ‌క్కు.

  1. ఉగాది నాటికి 25 ల‌క్ష‌ల మంది పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు

  1. వైయ‌స్ఆర్ ఆస‌రా కింద డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ఆర్థిక స‌హాయం.

పొదుపు సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు. ఇందుకోసం ఈ బడ్జెట్లో రూ. 1,788 కోట్లు కేటాయించారు.

  1. వేతనాల పెంపు

– ఆశా వర్కర్లకు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.

– బోధన ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది వేతనం రూ.16 వేలకు పెంపు.

– హోం గార్డులకు రూ.18వేల నుంచి రూ.21 వేలకు పెంపు.

– వీవోఏ(వెలుగు యానిమేటర్లు) వేతనం రూ.3 వేల నుంచి 10 వేలకు పెంపు.

– 108 పైలెట్‌(డ్రైవర్‌) వేతనం

రూ.13 వేల నుంచి రూ.28 వేలకు, ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌) వేతనం రూ.15 వేల నుంచి రూ.30 వేలకు పెంపు.

– 104 వాహన ఫార్మసిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్ల వేతనం రూ.17,500 నుంచి రూ.28 వేలకు, డ్రైవర్‌ వేతనం రూ. 15,000 నుంచి రూ.26 వేలకు పెంపు.

– మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు గౌరవ వేతనం రూ.3 వేలకు పెంపు.

ఆశావ‌ర్క‌ర్లు, ఆయాలు, హోంగార్డులు, వీవోఏ…ల‌కు  జీతాల పెంపు.

  1. వైయ‌స్ఆర్‌ వాహ‌న మిత్ర కింద ఆటో, క్యాబ్, కారు డ్రైవ‌ర్ల‌కు రూ.10వేలు సాయం.

  1. మ‌న‌బ‌డి నాడు-నేడు కింద 45వేల ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు రూ.12వేల కోట్ల కేటాయింపు.

  1. మ‌త్స్య‌కారుల‌కు వేట నిషేధ స‌మ‌యంలో రూ.4 వేల నుంచి రూ.10వేల పెంపు.

  1. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించేందుకు 14400 కాల్‌ సెంటర్‌ ఏర్పాటు

ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన రివ‌ర్స్ టెండ‌రింగ్‌లో రూ.1335 కోట్లు ఆదా.

  1. వైయ‌స్ఆర్ కాపు నేస్తం కింద 45-60 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉన్న కాపు మ‌హిళ‌ల‌కు ఏటా రూ.15వేలు ఆర్థిక సాయం.

  1. వైయ‌స్ఆర్ పింఛ‌న్ కానుక 2,250

18.పోలీసులకు వీక్లీ ఆఫ్‌

– పోలీసులకు దేశంలోనే మొదటి సారిగా వీక్లీ ఆఫ్‌ (వారంలో ఒక రోజు సెలవు) సౌకర్యం.

19.వైఎస్సార్‌ కంటి వెలుగు

– ప్రజలందరికీ కంటి పరీక్షలు, చికిత్స చేయిస్తారు.

  1. త్వ‌ర‌లో అమ‌ల‌య్యే ప‌థ‌కాలు

– ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియం

– ప్ర‌భుత్వంలో ఆర్టీసీ విలీనం దిశ‌గా అడుగులు.

– ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఊర‌ట‌నిచ్చే సీపీఎస్ ర‌ద్దు దిశ‌గా అడుగులు

-కడప స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపనకు కేబినెట్‌ ఆమోదం. 2019 డిసెంబర్‌ 26న స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన

– అప్రంటీస్ టైంలో యువ లాయ‌ర్ల‌కు `వైయ‌స్ఆర్ లా నేస్తం` ప‌థ‌కం కింద నెల‌కు రూ. 5వేలు ప్రోత్స‌హ‌కం.

– వైయ‌స్ఆర్ పెళ్లి కానుక కింద ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల చెల్లెమ్మల వివాహానికి రూ.లక్ష సాయం.. బీసీ చెల్లెమ్మల వివాహానికి రూ.50 వేలు సాయం.

దేశంలో ఏ సిఎం కూడా 6 నెలల్లో ఇన్ని మంచి పనులు చేసి ఉండరు అయినా పనికట్టుకొని బాబు అనుకుల మీడియా ఈనాడు, జ్యోతి, టీవీ5 మహా న్యూస్ మరియు పాపి నాయుడు పేమెంట్ పార్టనర్ పవన్ నాయుడు , అబద్దాలు అసత్యాలు ప్రచారం చేస్తూ మత విద్వేషాలు రెచ్చకొడుతూ ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat