డేవిడ్ వార్నర్ ప్రస్తుతం అతడి ఫామ్ చూస్తుంటే అతడిని ఆపడం కష్టమనే చెప్పాలి. మరోపక్క మొన్న టీ20 మ్యాచ్ లలో కూడా భీభత్సమైన ఆటను కనపరిచాడు. వరుస హాఫ్ సెంచరీలు సాధించాడు. టీ20 సిరీస్ తరువాత ప్రారంభమైన టెస్ట్ సిరీస్ లో కూడా అదే ఆటను ప్రదర్శిస్తున్నాడు. టెస్ట్ సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో కూడా అద్భుతమైన బ్యాట్టింగ్ తో ఏకంగా 150పరుగులు సాధించాడు. తాజాగా ఈరోజు జరుగుతున్న రెండో టెస్ట్ లో కూడా అదే ఆట ఆడి మరో సెంచరీ సాధించాడు. ఇదే ఫామ్ కొనసాగితే అతడిని ఆపడం కష్టమనే చెప్పాలి.
