ప్రపంచం మొత్తం డాషింగ్ ఓపెనర్ అనే పదం వస్తే అందరికి వెంటనే గుర్తొచ్చేది టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ నే. ఎంతటి బంతినైనా సరే , ఎలాంటి బౌలర్ ఐనాసరే అతడి ముందు వనకాల్సిందే. అడుగు పెట్టాడంటే బంతి బౌండరీకి వెళ్ళాల్సిందే. ఇలాంటి డాషింగ్ ఓపెనర్ తన కొడుకుల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. అదేమిటంటే తన కొడుకులు ఇద్దరు ధోని మరియు కోహ్లి లా అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే వీరిద్దరి క్రికెట్ లో సాధించిన ఘనతలు మామోలివి కాదు. ఒకపక్క ఇండియా కీర్తినే మార్చేసిన ధోని. మరోపక్క ప్రస్తుత జట్టుకి అండగా, నీడలా ఉంటూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు.
