రంభం నుంచే అత్యంత వివాదాస్పద పరిస్థితులను సృష్టించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ఎట్టకేలకు విడుదల వాయిదా పడింది అయితే గతంలో ఈ సినిమాపై కొందరు కేసు వేసిన అవి వెళ్ళలేదు రాంగోపాల్ వర్మ సినిమాలు అంటే కచ్చితంగా మారుపేరుగా ఉంటాయని ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన చాలామంది కూడా సినిమాకు పెద్దగా పోరాడేందుకు ఆసక్తి చూపలేదు అయితే సినిమా టైటిల్ విషయంలో పొలాల విషయంలో గొడవలు పెట్టి ఉందని రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నందున ఈ సినిమా ఆపాలని పలువురు పలువురు కోర్టుకు వెళ్లారు అయితే ఈ సినిమా విషయంలో వర్మ వెనక్కి తగ్గలేదు ఒకవేళ సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు బదులుగా రాజ్యంలో కడప రెడ్లు గా మార్చాలని వర్మ నిర్మించారు అయితే ఈ సినిమాకు అనేక వివాదాలు నేపథ్యంలో సినిమా పేరు మార్పు ఇంకా ఖరారు కాని ఈ నేపథ్యంలో 29వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తానని ప్రకటించి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసిన నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడింది అయితే వర్మ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అనేది మాత్రం ఇంకా క్లారిటి రాలేదు.