టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. వరుసగా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్రమంత్రులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయాలపై కాసేపు చర్చించారు. అంతకుముందు మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రి కోన్రాడ్ కె సంగ్మా తో భేటీ అయ్యారు.
గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ @MVenkaiahNaidu గారిని ఇవ్వాళ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసాను.
Met with Hon’ble Vice President of India Sri @MVenkaiahNaidu Garu pic.twitter.com/bM9YvFahvU
— KTR (@KTRTRS) November 27, 2019
The Minister for Urban Development, IT & Industries, Govt of Telangana, Shri K T Rama Rao called on the Vice President, in New Delhi today pic.twitter.com/Sp7RY8uafS
— Vice President of India (@VPSecretariat) November 27, 2019