Home / ANDHRAPRADESH / ఎన్నికలకు ముందు ఐదు కోట్ల మందిని అవమానించింది తమరే కదా..?

ఎన్నికలకు ముందు ఐదు కోట్ల మందిని అవమానించింది తమరే కదా..?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. గెలిచిన తరువాత ఏ ఒక్కరిని పట్టించుకోకుండా తన సొంత ప్రయోజనాలు కోసమే చూసుకున్నాడు. మల్లా మొన్న ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజలకు ఎర వెయ్యాలి అన్నట్టుగా ఏవేవో మాయమాటలు చెప్పి చివరికి ఓట్లు కోసం దిగజారిపోయారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “ఎలక్షన్ల ముందు పసుపు-కుంకుమ పేరుతో 10 వేలు పంపిణీ చేసి ఐదు కోట్ల మందిని అవమానించింది తమరే కదా చంద్రబాబు గారూ? నిరుద్యోగ యువతకు వెయ్యి చొప్పున భృతి ఇచ్చినప్పుడు వారిని హేళన చేసినట్టు అనిపించలేదా? ఇన్‌సైడర్ ట్రేడింగుతో అమరావతి ప్రకటన చేయడం ప్రజలను మోసగించడం కాదా? అని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat