టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ప్రపంచకప్ తరువాత వీరామం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఇండియన్ ఆర్మీ లో ట్రైనింగ్ కి సంబంధించి రెండు నెలలు పాటు క్రికెట్ నుండి తప్పుకున్నాడు. అప్పటినుండి ఇప్పటికివరకు ధోని జట్టులోకి రాలేదు. అయితే తాజాగా ధోని అసియా ఎలెవన్ జట్టుకు ఎన్నికయ్యాడు. ఈ నేపధ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రావిశాస్త్రి ధోనిపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. వచ్చే ఏడాది ధోని ఆటను బట్టే జట్టులో తన స్థానం నిర్ణయించనుంది అని అన్నాడు. ఈ విషయంలో ఫ్యాన్స్ కోచ్ పై మండిపడుతున్నారు.
