Home / NATIONAL / డిప్యూటీ సీఎం పదవీకి అజిత్ పవార్ రాజీనామా.. కారణం ఇదే..!

డిప్యూటీ సీఎం పదవీకి అజిత్ పవార్ రాజీనామా.. కారణం ఇదే..!

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేందర్ పడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో తాజాగా మహా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది.

మొన్ననే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ తాజాగా ఆయన తన పదవీకి రాజీనామా చేశారు.ఎన్సీపీ నేతల బుజ్జగింపులతో ఆయన మెత్తపడ్డారు అని వార్తలు మహారాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోన్నాయి.

దీంతో రేపు జరగబోయే బలపరీక్షలో ముఖ్యమంత్రి దేవేందర్ పడ్నవీస్ ఓడిపోవడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat