Home / ANDHRAPRADESH / సీఎం జగన్‌ వారికి ఫోన్…వెంటనే ఆదేశాలు

సీఎం జగన్‌ వారికి ఫోన్…వెంటనే ఆదేశాలు

ఏపీలో అవినీతి నిర్మూలనపై సీఎం వైఎస్‌ జగన్‌ మరో ముందడుగు వేశారు. అనినీతిపై ఫిర్యాదు స్వీకరించేందుకు కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఈ మేరకు సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 14400 సిటిజెన్‌ హెల్ప్‌లైన్‌ కాల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్‌ నేరుగా కాల్‌ సెంటర్‌కి ఫోన్‌ చేసి పనితీరు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే 14400కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. ఎలాంటి ఫిర్యాదునైనా 15 రోజుల నుంచి నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఏసీబీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat