Home / NATIONAL / రామమందిరంపై మూవీ..!!

రామమందిరంపై మూవీ..!!

రామమందిరంపై మూవీ..!! మీరు విన్నది నిజమే.. త్వరలో అయోధ్యలో నిర్మాణం కానున్న రామమందిరంపై మూవీ రానున్నది. ఈ విషయం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తెలిపింది. తన నిర్మాణ సంస్థ రాణి ఆఫ్ ఝాన్సీ బ్యానర్ నుండి నిర్మించే మొదటి మూవీ ఇదే అని ఆమె ప్రకటించింది. రామ జన్మభూమి -బాబ్రీ మసీదు అంశంపై “అపరాజిత అయోధ్య చేయనున్నట్లు ఆమె తెలిపింది. వచ్చే ఏడాది ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. ఒక నాస్తికుడు భక్తుడిగా ఎలా మారతాడో ఇందులో చూపిస్తాము. ఈ సినిమా నా వ్యక్తిగత జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మూవీకి కథను రచయిత విజయేంద్రప్రసాద్ రాస్తున్నారు”అని ఆమె తెలిపింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat