నేటి సమాజంలో ఒకరికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు. అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి. వారి పిల్లలు రోడ్డున పడుతున్నారు. ఇక సుప్రీంకోర్టు తీర్పును అమల్లోకి తీసుకుంటే వివాహేతర సంబంధాలు నేరం కాదు. అందువల్ల అక్రమ సంబంధాల కేసుల్లో పోలీసులు ఎలా ముందుకెళ్తున్నారో తేల్సిందే. తాజాగా హైదరాబాద్ మహా నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ పక్కనే చైతన్యపురి లో నివాసం ఉంటున్నతన భార్యపై ఓ ఎన్నారై భర్తకు అనుమానం ఉంది. ఆస్ట్రేలియాలో ఉంటున్నాడే గానీ… చైతన్యపురిలో ఉంటున్న తన భార్యపై ఓ కన్నేసి ఉంచేలా కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ ఏర్పాట్ల కారణంగా… ఓ వ్యక్తి తన భార్య దగ్గరకు వస్తున్నాడని ముందే తెలుసుకున్నాడు. వెంటనే ఆస్ట్రేలియా నుంచి వచ్చి క్షణాల్లో డైరెక్ట్ గా చైతన్య పురి వచ్చేశాడు. అతను ఎంత కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడంటే… తనతోపాటూ… పోలీసుల్ని కూడా వెంటబెట్టుకొచ్చాడు. పోలీసులు వచ్చి తలుపులు టపటపా కొట్టారు. ఆ సమయంలో… ఎన్నారై భర్తకు చెందిన భార్యతో ఓ డాక్టర్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం పోలీసులకు క్లారిటీగా తెలిసింది. ఎన్నారై భర్త ఇచ్చిన కేసుతో… అతని భార్యను, డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడే పోలీసులకు మరో ట్విస్ట్ తగిలింది.
పోలీసులు… పక్క ఇంట్లో ఎవరుంటున్నారని అడిగారు. వాళ్లకేదో డౌట్ వచ్చి అలా అడిగారు. ఎన్నారై భర్త… ఎవరో ఉంటున్నారని తెలిసీ, తెలియని సమాధానం చెప్పారు. పోలీసులు వెంటనే ఆ ఇంటి తలుపులు కొట్టారు. లోపల నుంచీ ఓ జంట కంగారుపడుతూ బయటికి వచ్చారు. మీరు భార్యాభర్తలా అని పోలీసులు అడిగితే… బిక్కమొహాలు పెట్టారు. ఏంటి విషయం చెప్పండి అంటే… తాము భార్యాభర్తలం కాదనీ… తమది వివాహేతర సంబంధం అనీ తెలిపారు. పోలీసులు ఆశ్చర్యపోయారు. ఏంటి… ఇక్కడా ఇదే కథా అని సెటైర్ వేశారు. వాళ్లిద్దర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఐతే… ఈ రెండు కేసుల్లో