పాపం చంద్రబాబు ఏ మూలకి వెళ్ళినా చివరికి పరువు పోతుంది తప్ప తాను అనుకునట్టు మాత్రం ఏం జరగడం లేదు. చంద్రబాబు హయంలో బాబుని నమ్ముకొని ఎంతోమంది ప్రజలను మోసం చేసి ప్రభుత్వానికి డబ్బులు మూటకట్టి కావల్సినవని తీసుకునేవారు. అలా చంద్రబాబు చేసినవి చాలానే ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అన్యాయంగా అనిపిస్తే సహించడం లేదు. దాంతో చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి చంద్రబాబు బండారం బయటపెట్టాడు.లులూ గ్రూప్ కు వైజాగ్ నడిబొడ్డున 14 ఎకరాల భూమిని ఉదారంగా కట్టబెట్టాడు చంద్రబాబు. దీనికి ఎంత కమిషన్ ముట్టిందో త్వరలోనే బయటపడుతుంది. వాళ్ల పెట్టుబడికి అంత భూమి అవసరం లేదని ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై లులూ సంస్థ కంటే చంద్రబాబే ఎక్కువ గుండెలు బాదుకుంటున్నాడు” అని అన్నాడు.
లులూ గ్రూప్ కు వైజాగ్ నడిబొడ్డున 14 ఎకరాల భూమిని ఉదారంగా కట్టబెట్టాడు @ncbn. దీనికి ఎంత కమిషన్ ముట్టిందో త్వరలోనే బయటపడుతుంది. వాళ్ల పెట్టుబడికి అంత భూమి అవసరం లేదని ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై లులూ సంస్థ కంటే చంద్రబాబే ఎక్కువ గుండెలు బాదుకుంటున్నాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 23, 2019