ఇస్మార్ట్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది. టాలీవుడ్ లో సవ్యసాచి చిత్రంతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో అందరిని మైమరిపించింది. ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్నులో కూడా తన నతనతో అభిమానులు ఫిదా అయ్యేలా చేసింది. ఇక ఇస్మార్ట్ శంకర్ విషయానికి వస్తే పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఈ సినిమాతో తాను ఎంత ఎత్తుకు ఎదిగిందో అందరికి తెలుసుకాబట్టి. మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ కు పిచ్చ ఫాలోయింగ్ దానిని అలానే ఉంచుతూ అభిమానుల కోసం డైలీ అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. అయితే రెండురోజుల నుండి తాను వంటి నిండా ఆభరణాలుతో ఉన్న పిక్స్ అప్డేట్ చేసింది. ప్రేక్షకులకు పర్లేదు అనిపించిన ఎక్కడో కొంచెం అసహనం వ్యక్తం చేసారు. కాని ఈ రెండురోజుల గ్యాప్ తరువాత మల్లా ఒక హాట్ పిక్ తో ముందుకు రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి.