Home / ANDHRAPRADESH / ప్రతిపక్ష హోదా జారిపోతుందని భయమా బాబూ..అందుకేనా ఇదంతా ?

ప్రతిపక్ష హోదా జారిపోతుందని భయమా బాబూ..అందుకేనా ఇదంతా ?

గడిచిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసి చివరికి గెలిచాక చేతులెత్తేసాడు. మరోపక్క రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. ఇదంతా పక్కనపెడితే మొన్న ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుంది. వైసీపీ రికార్డు సీట్లు గెలుచుకుంది. అయితే ఇప్పుడు టీడీపీకి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కోకరుగా పార్టీని వీడుతున్నారు. ఇదేగాని ముందుకు పోతే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా పోతుంది. ఈ విషయంపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డాడు.”తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి బీజేపీలోకి పంపించిన ‘కోవర్టు’ను రంగంలోకి దించాడు చంద్రబాబు. ప్రతిపక్ష హోదా ఎక్కడ జారిపోతుందో అని భయం పట్టుకుంది. అందుకే ‘కోవర్టు’ ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజెపీతో టచ్ లో ఉన్నారని చెప్పించాడు. అబద్ధానికీ ఒక హద్దుండాలి” అని మండిపడ్డారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat