Home / ANDHRAPRADESH / టీడీపీకి రాజీనామాపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు..వంశీ అభిమానుల ఫైర్..!

టీడీపీకి రాజీనామాపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు..వంశీ అభిమానుల ఫైర్..!

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని టీడీపీకి రాజీనామా చేశాడు. త్వరలో వైసీపీలో చేరబోతున్నాడు. పోయేవాడు ఊరకపోకుండా చంద్రబాబు, లోకేష్‌ల‌ను బండబూతులు తిట్టి మరీ వెళ్లాడు. టీడీపీలో ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే వంశీ సంయమనం కోల్పోయి..ఇలా బాబు, లోకేష్, రాజేంద్రప్రసాద్‌లపై పరుషవ్యాఖ్యలు చేసి ఉంటాడని ఏపీ ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే బాబుగారి ఆదేశాల మేరకు వల్లభనేని వంశీపై వర్ల రామయ్య, దేవినేని ఉమా లాంటి నేతలు విరుచుకుపడుతున్నారు.ఆస్తులు కాపాడుకోవడం కోసమే వంశీ పార్టీకి రాజీనామా చేశాడని ఆరోపిస్తున్నారు. అయితే టీడీపీ నేతలకు వంశీతోపాటు, మంత్రి కొడాలి నాని తనదైన స్టైల్లో కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా విజయవాడలో కీలక టీడీపీ నేత అయిన బోండా ఉమ వంశీని ఉద్దేశించి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. పార్టీలోని స్క్రాప్ బయటకు వెళ్లిపోయిందని బోండా ఉమా పరోక్షంగా వంశీపై సెటైర్లు వేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించారని, వాళ్లకు సిద్ధాంతాల కంటే అధికారమే ముఖ్యమని బోండా ఉమ ఇన్‌డైరెక్ట్‌గా వంశీని ఉద్దేశించి విమర్శలు చేశారు.. రేపు టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ సొంత గూటికి వచ్చామంటారన్నారు. అధికారాన్ని బట్టి పార్టీలు మారే వాళ్లను జగన్‌ కూడా నమ్మడన్నారు. పచ్చగా ఉందని వైసీపీలోకి వెళ్లారు.. ఎండటం ప్రారంభంకాగానే బయటికి వచ్చేస్తారని బోండా ఉమ చెప్పుకొచ్చాడు. బోండా వ్యాఖ్యలపై వంశీ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. అయ్యా..బోండా ఉమా భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్‌మెంట్లకు, నకిలి డాక్యుమెంట్లు, ఫోర్జరీ కేసుల్లో ఉన్న నువ్వు మేలిమి బంగారమా.. 40 కోట్ల విలువైన తంత్ర్య సమరయోధుల భూములను నకిలీ డాక్యుమెంట్లతో కొట్టేశావు..నీ కొడుకు కార్‌ రేస్‌ పెట్టి ఓ యువకుడి చావుకు కారకుడు అయితే ఆ కేసును మాఫీ చేయించుకున్నావు..మాదంశెట్టి సుమశ్రీకి చెందిన ఇంటిని నువ్వు ఆక్రమించుకుని ఆమె 13 ఏళ్ల కుమార్తె చావుకు కారకుడువి అయ్యావు..ఇలా చెప్పుకుంటే బెజవాడలో నీ గూండాయిజానికి అడ్డూ అదుపూ ఉందా బోండా..అలాంటి నువ్వు వంశీపై స్క్రాప్‌ అంటూ వెటకారం ఆడుతున్నావు..అసలు టీడీపీలో నీకంటే పెద్ద స్క్రాప్ ఎవరూ ఉంటారు..నీ గూండాగిరి భరించలేక చంద్రబాబు నిన్ను సస్పెండ్ చేస్తా అంటే బతిమాలుకుంది నిజంగా కాదా..నువ్వు కూడా వైసీపీలో చేరాలని ప్రయత్నించింది నిజం కాదా..నీ గూండా రాజకీయాలను చూసి జగన్ వద్దని చెప్పలేదా..కేవలం బాబు మెప్పుకోసమే వంశీపై నోరుపారేసుకుంటున్నావు..ఓసినీ చంద్రబాబు భక్తి సల్లగుండా అంటూ బోండా ఉమపై వంశీ అభిమానులు సెటైర్లు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat