రోహిత్ శర్మ గత కొన్ని నెలలుగా ఎవరూ ఊహించని విధంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో తన అద్భుతమైన బ్యాట్టింగ్ తో అందరి నోళ్ళు మూయించారు. ఆ తరువాత బంగ్లాదేశ్ తో ఇండోర్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ లో మహ్మదుల్లా ది అద్భుతమైన క్యాచ్ పట్టాడు రోహిత్. దాంతో అటు ఫీల్డింగ్ లో కూడా తనకొక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈరోజు బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో మ్యాచ్ లో సెకండ్ స్లిప్ లో వంటిచేత్తో అద్భుతమైన క్యాచ్ పట్టి కోహ్లినే బిత్తరబోయేలా చేసాడు.
