నందమూరి బాలకృష్ణ అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ అయ్యే హీరో ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా గురువారం టీజర్ రిలీజ్ అయింది. సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే బాలకృష్ణపై ఎక్కువగా రోల్స్ చేసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా రిలీజ్ అయిన టీచర్లు కూడా అసలే వయసు మీద పడిన బాలయ్య ముఖంపై ముడతలు ఏ మాత్రం చేయలేదు.. అంతే కాకుండా వాటిని ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది మరోవైపు లూజుగా ఉన్న పోలీస్ యూనిఫాం బాగా పెరిగిపోయి వేలాడుతున్న జుట్టు ఈ కాస్ట్యూమ్స్ చూస్తుంటే ఎవడ్రా బాబు డిజైన్ చేసింది అంటూ ఆయన ఫ్యాన్స్ కూడా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోనీ బాలయ్యని ఏమైనా సీరియస్గా చూపించారా అంటే అది కూడా లేదు మనం ఏమాత్రం కనిపించలేదు హెయిర్ స్టైల్ అస్సలు సెట్ అవ్వలేదు తీసి కామెడీగా నిలబడిన విధానం అసలు సెట్ కాలేదు దీంతో ఆయన అభిమానులు సైతం బాలకృష్ణను ఎలా చూపించాలో కూడా మీకు తెలియదు అంటూ సినిమాకు సంబంధించిన దర్శకులను సోషల్ మీడియా వేదికగా కామెంట్ల రూపంలో పెద్ద ఎత్తున తిడుతున్నారు.
