ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేటి నుంచి ఇండియా, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే ఇది డే/నైట్ మ్యాచ్ కావడంతో అందరి కళ్ళు ఈ టెస్ట్ పైనే ఉన్నాయి. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ అనంతరం ఇండియా వెస్టిండీస్ తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మేరకు గురువారం నాడు బీసీసీఐ జట్టును అనౌన్స్ చేసింది. ఇక జట్టు వివరాల్లోకి వెళ్తే..!
టీ20 జట్టు:
విరాట్ కోహ్లీ (c), రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, శివం దుబే, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ.
వన్డే జట్టు:
విరాట్ కోహ్లీ (సి), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శివం దుబే, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, దీపక్ చహార్, భువనేశ్వర్ కుమార్. ఇక మ్యాచ్
షెడ్యూల్ విషయానికి వస్తే:
1st టీ20: డిసెంబర్ 6, ముంబై
2వ టీ20: డిసెంబర్ 8, తిరువనంతపురం
3వ టీ20: డిసెంబర్ 11, హైదరాబాద్
1st వన్డే: డిసెంబర్ 15, చెన్నై
2వ వన్డే: డిసెంబర్ 18, విశాఖపట్నం
3వ వన్డే: డిసెంబర్ 22, కటక్