ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు ఇండియా, బంగ్లాదేశ్ మధ్యన ప్రారంభమైన రెండో టెస్టులో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎచ్చుకుంది బంగ్లాదేశ్. అందరు అనుకున్నట్టుగానే మొదటి మ్యాచ్ లానే చేతులెత్తేస్తుంది అనుకున్నారు. ఆ విధంగానే బంగ్లా ఆడింది. ముందు దానికన్నా ఈసారి మరింత దారుణంగా కేవలం 106 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇండియన్ బౌలర్స్ ఇశాంత్ శర్మ 5, ఉమేష్ యాదవ్ 3, షమీ 2 వికెట్లు పడగొట్టారు. అయితే భారత్ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభం అయింది. అయితే ఈ సారి ఎంత స్కోర్ వెళ్తుందో వేచి చూడాల్సిందే.
