టాలీవుడ్ సెన్సేషనల్ మరియు వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చంద్రబాబుకు మేకులా తయారయ్యాడనే చెప్పాలి. ఎప్పటినుండో తననే టార్గెట్ చేసాడు. చంద్రబాబుకి ఎలాగైనా చుక్కలు చూపించాలని అనుకున్న వర్మ ఎట్టకేలకు అనుకున్నది సాధిస్తున్నాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో చంద్రబాబుకి బాంబు వేసాడు. బుదవారం నాడు ఈ చిత్రానికి సంబంధించి రెండో ట్రైలర్ విడుదల చేసాడు వర్మ. ఈ ట్రైలర్ విడుదల చేసిన 12గంటల్లోనే 2మిలియన్ వ్యూస్ కు చేరుకుంది. ట్రైలర్ నే ఇలా ఉంటే ఇక సినిమా చూస్తే మోత మొగల్సిందే అని చెప్పాలి.
