Home / 18+ / సంచలనానికి తెరలేపిన పునర్నవి ఇంటర్వ్యూ…అందుకే ఫిదా..!

సంచలనానికి తెరలేపిన పునర్నవి ఇంటర్వ్యూ…అందుకే ఫిదా..!

బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ మరియు పునర్నవి హౌస్ లో ఉన్నన్నిరోజులు వారిరువురు ప్రత్యేక బంధాన్ని ఏర్పరచుకున్నారు. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో విన్నర్ రాహుల్ టైటిల్ తో పాటు 50లక్షల ప్రైజ్ మనీ కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం వీరిద్దరి బంధం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే రీసెంట్ గా పురనర్నవి ఒక ఇంటర్వ్యూ లో వారిద్దరి రిలేషన్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఆమె ఏమీ చెప్పిందంటే తన ఇంటర్మీడియట్ సమయంలో ఒకడు తనకి ప్రపోజ్ చేసాడని, అప్పుడు అంతగా నేను పట్టించుకోలేదని కాని ఆ తరువాత భాదపడి తనని కలిసే సమయానికి తను లేడని శ్రీలంక బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయాడని చెప్పింది. ఇక రాహుల్ విషయానికి వస్తే మొదట్లో హౌస్ లో అడుగు పెట్టినప్పుడు రాహుల్ పై చాలా కోపం చూపించానని అలా అలా తనకి ఒక సప్పోర్టర్ మారానని చెప్పింది. మా ఇద్దరి మధ్య నిజాయితీగల స్నేహం తప్ప మరేం లేదని చెప్పింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat