కేంద్ర మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ సలహా సంఘం సభ్యుల నియామకాలు జరిగాయి.వివిధ సలహా సంఘాల్లో సభ్యులుగా నియమితులైన వైసీపీ పార్టీ ఎంపీలు .ఎవరికి ఏ,ఏ శాఖలోపదవులు దక్కాయో వివరాలు క్రింద చూడండి.
కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ – మిథున్ రెడ్డి
కేంద్ర ఆర్థిక శాఖ – మాగుంట శ్రీనివాసులు రెడ్డి
పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ – వల్లభనేని బాలశౌరి
ఆరోగ్యశాఖ – వంగా గీత
పశువు మత్స్యశాఖ – శ్రీ కృష్ణ దేవరాయలు
చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ – వైఎస్ అవినాష్ రెడ్డి
ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ – జి మాధవి
విద్యుత్ శాఖ – రఘురామకృష్ణంరాజు
జలశక్తి శాఖ – బ్రహ్మానందరెడ్డి
గృహ పట్టణ వ్యవహారాల శాఖ- సత్యనారాయణ
అడవులు పర్యావరణం – కోటగిరి శ్రీధర్
వ్యవసాయ రైతు సంక్షేమం – బెల్లాన చంద్రశేఖర్
భారీ పరిశ్రమలు , ప్రభుత్వ రంగ సంస్థలు – మార్గాన్ని భరత్
రవాణా జాతీయ రహదారులు – డాక్టర్ సంజీవ్ కుమార్
మహిళా శిశు సంక్షేమ శాఖ – చింత అనురాధ
పర్యాటక సాంస్కృతిక శాఖ – రెడ్డప్ప
హోం శాఖ – గోరంట్ల మాధవ్
ఉక్కు శాఖ – నందిగామ సురేష్
షిప్పింగ్ – తలారి రంగయ్య
విదేశాంగ శాఖ – సత్యవతి
రైల్వే శాఖ – ఆదాల ప్రభాకర్ రెడ్డి
పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ – విజయసాయిరెడ్డి
విద్యుత్తు సంప్రదాయేతర ఇంధన వనరులు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి