కైరా అద్వాని..టాలీవుడ్ లో మహేష్ హీరోగా నటించిన భారత్ అనే నేను సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాంతో ఒక్కసారిగా అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. అటు తెలుగులోనే కాదు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా తన మరోకోణం బయటకు వచ్చింది. ఇక అందులోనే పయనిస్తుంది. తన అందాన్ని అభిమానులకు చూపిస్తే పొట్టి బట్టలతో పిచ్చేక్కిస్తుంది. రోజురోజుకి తన డ్రెస్ సైజు కూడా తగ్గిస్తుంది. దాంతో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది అంటున్నారు.
