తాను తెలుగు అమ్మాయినే అయిన కానీ దానికి మాత్రం నేను వెనకాడను. ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలంటే కొన్నిటికి పరిమితులు విధిస్తారు. నిర్మాత దర్శకులకు షరతుల మీద షరతులు విధిస్తారని ఇండస్ట్రీలో అంటుంటారు.
కానీ దర్శకులు కొరుకుంటే దేనికైన నేను రెడీ అంటుండి ఈషా రెబ్బ. తాజాగా ఈషా రెబ్బ తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. నెటిజన్లు దీనిపై స్పందిస్తూ” ఒక తెలుగు అమ్మాయి అయి ఉండి ఇలా హాట్ పుట్టించే ఫోటోలను పోస్టు చేయడం అవసరమా అని ఎదురు ప్రశ్నలు వేశారు.
దీనికి సమాధానంగా ఈ హాట్ బ్యూటీ స్పందిస్తూ” తెలుగు అమ్మాయి అంటే అలా ఉంటా.. ఇలా ఉంటా అని షరతులు విధిస్తారని ఇండస్ట్రీలో టాక్. కానీ నాలో హాట్ నెస్ చాలా ఉంది. కానీ నాలో ఉన్న హాట్ నెస్ ను ఫిల్మ్ మేకర్లు చూపించడం లేదు. అందుకే నేను నా సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్టు చేస్తున్నాను. అయినా నాలో హాట్ నెస్ ఎక్కువే.. అందమూ ఎక్కువే అని “బదులిచ్చింది.