పునర్నవి భూపాలం- రాహుల్ సిప్లిగంజ్.. ఈ బిగ్ బాస్ జంటకు జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో నటించిన పునర్నవి.. బిగ్ బాస్ కంటే ముందు తక్కువ మందికే తెలుసు. సినిమాల్లో పాటలు పాడే రాహుల్ సిప్లిగంజ్ కూడా జనాలకు పెద్దగా తెలియదు. బిగ్ బాస్ తెలుగు 3 వీరిని సెలబ్రిటీలను చేసింది. ఇక హౌస్లో వీరద్దరి కెమిస్ట్రీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పునర్నవి-రాహుల్ మధ్య ప్రేమాయణం జరుగుతోందని.. త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘అలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో అలీ అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పిందీ జంట. మొదటగా రాహూల్ ను పునర్నవిని బిగ్ బాస్ లో ఫస్ట్ చూసి ఏమనుకున్నావు అన్నాడు. వేంటనే రాహూల్ సూపర్ గా ఉంది పోరి అనుకున్నాడంట ..అలాగే రాహుల్ ని ఫస్గ్ హౌస్ లో చూడగ ఏమనుకున్నావు అని పునర్నవిని అడగ వేంటనే రాహూల్ అవులాగాడు అని అనుకుంటుంది అని
పునర్నవి సమధానం కూడ చెప్పేశాడు. దీంతో నవ్వులే నవ్వులు
Tags Alitho Saradaga bigboss 3 punarnavi rahul