భారత పార్లమెంటు లో ప్రస్తుతం 250 సమావేశాలు జరుగుతున్నాయి.. అనేక సంస్కరణలు అనేక బిల్లులతో పాటు అనేక అంశాలపై లోక్ సభ చర్చిస్తోంది. అయితే మార్షల్స్ కొత్త యూనిఫామ్ పై ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. వారు వేసుకున్న యూనిఫామ్ మిలటరీ తరహాలో ఉండడంతో ఇవి కరెక్ట్ కాదు అంటూ విపక్షాలు ఆరోపిస్తూ ఈ మార్షల్స్ కొత్త యూనిఫాం గురించి రాజ్యసభ కు సమీక్షించాలని కోరారు.. రాజ్యసభ సెక్రటెరియట్ పరిశీలించాలని ఆదేశించారు.
