సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు పోటీ పడుతున్నాయో అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రాలతో పండుగ రోజుల్లో ప్రేక్షకులను అలరించబోతున్నారు. అయితే ప్రస్తుతానికి ‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు ఉన్న విషయం అందరికి తెలిసిందే. వీటితో పాటుగా రజినీకాంత్ దర్బార్ కూడా పోటీ పడుతుంది. అయితే ఈ రెండు సినిమాలు ముందుగానే రావడంతో వాటికన్నా ముందే 10వ తేదీన ఈ చిత్రం రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ భావించింది. మరి మల్లీ ఏమనుకుందో మరి ఇంకోరోజు ముందుకు జరిపేసింది. అంటే జనవరి 9న విడుదల కానుంది. అప్పుడైతేనే ముడురోజుల్లో కలెక్షన్లు రాబట్టోచని భావించింది చిత్ర యూనిట్. కలెక్షన్లు వస్తే పర్లేదుగాని తేడా వస్తే కోలుకోవడం కష్టమే.
