Home / SLIDER / ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ దే గెలుపు

ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ దే గెలుపు

తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ దే అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు.

ఈ పర్యటనలో భాగంగా మంత్రి పువ్వాడ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. జిల్లాలోని ఏన్కూర్ లో మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ” జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఎదిగిందని చెప్పారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు. పార్టీకోసం కష్టపడి పనిచేసేవారికి నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat