వచ్చే ఏడాది ఐపీఎల్ కు సంబంధించి అన్ని జట్ల యాజమాన్యాలు వారి ప్లేయర్స్ ని అంటే జట్టులో ఉంచినవారిని మరియు రిలీజ్ చేసిన వారి లిస్టులను సమర్పించారు. ఇక డిసెంబర్ లో జరగబోయే ఆక్షన్ కోసం ఎదురుచుడాల్సిందే. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే వారు కూడా చాలా వరకు విడిచిపెట్టగా.. విదేశీ ఆటగాళ్ళలో డివిలియర్స్, మోయిన్ ఆలీని మాత్రమే అట్టిపెట్టుకున్నారు. అయితే తాజాగా ఆర్సీబీ కెప్టెన్ విషయంలోఒక ప్రకటన చేసిన అదేమిటంటే 2020లో జరగబోయే ఐపీఎల్ కు జట్టు కెప్టెన్ గా మరలా కోహ్లి నే నియమించారు. ఇప్పటివరకు వరుసగా 13వ సారి జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు కోహ్లి. కాని అందరు కోహ్లి కెప్టెన్ గా టైటిల్ రాలేదని కెప్టెన్ ని మారుస్తారేమో అని భావించారు.
