భారత మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత కీపర్ మహేంద్రసింగ్ సింగ్ ధోని 2019 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత నుండి ఇప్పటివరకు విశ్రాంతిలోనే ఉన్నాడు. అయితే తాజాగా ధోని ప్రాక్టీసులో పాల్గొన్నాడు. అది అచుడిన అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేసారు. ఎందుకంటే టీమిండియా బంగ్లాదేశ్ తో సిరీస్ తరువాత వెస్టిండీస్ తో ఆడనుంది. అయితే ధోని అందులో ఆడుతాడనే అందరు భావించారు. అయితే తాజాగా బీసీసీఐ ఇచ్చిన సమాచాచారం ప్రకారం ధోని ఈ సిరీస్ లో లేడు అని తెలుసింది. దాంతో ఒక్కసారిగా అభిమానులు నోట మాటలు ఆగిపోయాయి.
