మెగా హీరో ,సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి రాశి ఖన్నా హీరోయిన్ గా సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రత్యేక పాత్రలో మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మాణంలో బన్నీవాసు నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ప్రతి రోజు పండుగే.
ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ఈ చిత్రం యొక్క పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వచ్చే నెల డిసెంబర్ ఇరవై తారీఖున ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి యూనిట్ ప్రయత్నిస్తుంది.
ఈ చిత్రం యొక్క రెండో పాటకి సంబంధించి ఓ బావ అంటూ అనే సాగే ఫ్రోమో ను విడుదల చేసింది. ఈ ఫ్రోమో సూపర్ గా ఉంది. మీరు ఒక లుక్ వేయండి.