ఈ చలికాలంలో ఆరోగ్యంగా ఉండటం కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలను పాటిస్తే బాగుంటుంది. అయితే ఏమి ఏమి పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి పాలతో చేసిన పదార్థాలు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
క్రమం తప్పకుండా పుదీనా వేసిన వంటలు తింటే చర్మవ్యాధులు రాకుండా ఉంటాయి
రాత్రి సమయంలో గడ్డపెరుగు ఎక్కువగా తినవద్దు
టమాట కెచప్/సాస్ రోజు తింటే ఊబకాయం త్వరగా వచ్చేస్తుంది
టమాట కెచప్/సాస్ మితంగా తినాలి
అన్ని కాలాల్లో దొరికే అరటి పండు లేదా జామకాయ ప్రతి రోజు ఒక్కటైనా తింటే శరీరానికి మంచిది
