కైరా అద్వాని… టాలీవుడ్ లో మొదటిసారి మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఒక్క సినిమాతో తన క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మరోపక్క అటు బాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ సినిమా తరువాత రామ్ చరణ్ తో కూడా సినిమా తీసింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇంస్టాలో ఒక పెట్టి కుర్రకారుకు మతి పోయేలా చేసింది. ఆ ఒక్క ఫోటోలో ఎన్నో అర్ధాలు కూడా ఉన్నాయట.అవేమిటంటే అందమంటే ఇలా ఉండాలి, షూస్, గ్లామర్, హెయిర్ స్టైల్ ఇలా అన్ని కోణాల్లో ఇలా ఉండాలి అని చూపించింది.
