సురేఖ వాని…ఈపేరు తెలుగు నాట ప్రతీఒక్కరికి తెలుసనే చెప్పాలి.ఎందుకంటే సురేఖ టాలీవుడ్ లో తన నటనతో అంత మంచి పేరు తెచ్చుకుంది కాబట్టి. ఈమే చాలా సినిమాల్లో రారండోయ్ వేడుకచూద్దాం, సమంతకమని, బాద్షా, పిల్లా నువ్వు లేని జీవితం, ద్వరాక, శ్రీమంతుడు, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఇలా ఎన్నో సినిమాల్లో నటించింది. అంతే కాకుండా తమిళ్ లో లిసా చిత్రంలో కూడా నటించింది. ఈ 45ఏళ్ల సురేఖ చివరిగా తేజ్ సినిమాల్లో నటించింది. ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. తాజాగా ఆమె తన హాట్ పిక్స్ ను మైక్రో బ్లాగ్గింగ్ పేజ్ లో షేర్ చేసింది. ఇక కుమారి 21ఎఫ్ లో హీరోయిన్ కు తల్లిగా నటించిన తరువాత నుండి తనకి అన్ని ఫ్లాప్ లే వస్తున్నాయని చెప్పాలి. అప్పటినుండి అవకాశాలు కూడా తగ్గిపోయాయని చెప్పాలి. దాంతో తల్లి పాత్రలు చేయకూడదని ఫిక్స్ అయ్యింది. కాని ఆమెను అందరు ఆ పాత్ర కోసమే అడుగుతున్నారట.