Home / 18+ / ఎంత ధైర్యం ఉంటే…ప్రభాస్ ని రిజెక్ట్ చేస్తావ్..!

ఎంత ధైర్యం ఉంటే…ప్రభాస్ ని రిజెక్ట్ చేస్తావ్..!

రకుల్ ప్రీత్ సింగ్…టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులో మొదటి ప్లేస్ లో ఉందని చెప్పడంలో సందేహమే లేదు. ఎందుకంటే టాలీవుడ్ టాప్ హీరోలు అందరితో ఈ ముద్దుగుమ్మ నటించింది. చిరంజీవి, నాగార్జునలతో సైతం నటించింది. అలాంటి ఈ హీరోయిన్ ప్రభాస్ సినిమా విషయంలో మాత్రం లైట్ తీసుకుంది. అప్పట్లో వచ్చిన మిస్టర్.పర్ఫెక్ట్ చిత్రంలో రకుల్ నే నటించాలి. అయితే నాలుగు రోజులు షూటింగ్ లో పాల్గున్న ఈ భామ తర్వాత రిజెక్ట్ చేసింది. మోడలింగ్ పై ఉన్న ఇష్టం తో ఈ చిత్రాన్ని దూరం చేసుకుంది. లేదంటే అదే రకుల్ కి మొదటి చిత్రం అయ్యేది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మార్జవాన్ చిత్రంలో దారుణమైన పాత్రలో చేయనుంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat